అందాల అతిలోకసుందరి శ్రీదేవి ఈలోకాన్ని విడిచి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికీ ఆమె మన మధ్యలో లేదంటే చాలామంది నమ్మలేకపోతున్నారు.బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీదేవి తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించి.. దేశంలోని ప్రతి ఒక్కరి అభిమాన నాయికగా మారిపోయింది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఈ అందాల �