మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. కాగా ఈ మూవీ కోసం మరో క్లాసిక్ పాటను రీమేక్ చేయించాడు దర్శకుడు హరీష్ శంకర్. �
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు ఇది తెలుగు రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప�