ప్రముఖ దర్శకుడు అశుతోష్ గొవారికల్ తెరకెక్కిస్తున్న చారిత్ర నేపథ్య చిత్రం పానిపట్. 1761లో మరాఠా మోధుడు సదాశివరావ్ భవ్ సైన్యానికి , ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీకి చెందిన సేనలకు మధ్య జరిగిన 3వ పానిపట్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సదాశివరావ్గా అర్జున్ కపూర్ నటిస్తుండగా, అహ్మద్ షా పాత్రలో సంజయ్ దత్ కనిపించన