‘అసురన్’ రీమేక్‌తో దగ్గుబాటి ఫ్యామిలీ సంచలనాలు క్రియేట్ చేయడానికి రెడీ అయినట్టే కనిపిస్తోంది. ఫ్యామిలీ చిత్రాల హీరో వెంకీ ఈ మూవీని రీమేక్ కోసం సెలెక్ట్ చేసుకోవడమే ఓ బ్రేకింగ్ న్యూస్. దానికి పక్కా ఫ్యామిలీ చిత్రాలు తీసే శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అని ప్రకటించి మరో బాంబ్ పేల్చారు. అసలు శ్రీకాంత్ ఇప్పటివరకు తీసిన మ�
ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు చిన్న కొడుకు, రానా తమ్మడు అభిరామ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు. తన కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు. హీరోనా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? లేక నిర్మాతగా..తండ్రి నుంచి బాధ్యతలు తీసుకుని తాత బాటలో రాణించబోతున్నాడా..? ఎన్నో ప్రశ్నలు. వీటన్నింటికి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. అన్నీ కుదిరితే త్వరలోనే
వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం అసురన్. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించబడి 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది . ఇందులో హీరోగా వెంకటేష్ నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ రీమేక్ �
ధనుష్ హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన ‘అసురన్’ తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇప్పుడు దర్శకుడు ఫిక్స్ అయినట్లు టాలీ�