శంఖ పుష్పంతో పూజ చేస్తే.. విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంఖి పుష్పం తీరుస్తుంది. ఆ కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది
సూర్యాస్తమయం తర్వాత పనులు చేయడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి.. ఈ పనులను పొరపాటున కూడా చేయకూడదు. అవి ఏమిటో తెలుసుకుందాం..