ఇప్పటివరకు కనుక్కున్న తోకచుక్కల్లో కెల్లా అతిపెద్ద తోకచుక్కను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి కామెట్ C/2014 UN271 అని పేరు పెట్టారు. 137 కిలోమీటర్ల పొడవున్న ఈ తోకచుక్కను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి పెడ్రో బెర్నెడినెల్లి .. ఖగోళ శాస్త్రవేత్త గ్యారీ బెర్న్‌స్టెయిన్ కనుగొన్నారు.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 'లూసీ' మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా, నాసా శాస్త్రవేత్తలు బృహస్పతి గ్రహం లోని ట్రోజన్ గ్రహశకలాలను పరిశోధించనున్నారు.
సౌర వ్యవస్థలో ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, గ్రహశకలాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రహాలు, గ్రహశకలాల గురించి శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియవు. తాజాగా సెర్రో టోలలో ఇంటర్ అమెరికల్ అబ్జర్వేటరీ CTIO) విక్టర్ M బ్లాంక్ టెలిస్కోప్‌పై అమర్చిన DECam 2021 PH27 అనే గ్రహశకలాన్ని కనుగొంది.
దూసుకొస్తున్న మహాముప్పు... యుగాంతం తప్పదు.. అంటూ ఇప్పటికే ఎన్నో వైరల్ న్యూస్‌లు చదవి ఉంటారు. అలానే.. భూమి అంతం అయిపోతుందని.. డేట్ ఫిక్స్ చేసి మరీ.. ఎంతో మంది ఎన్నో చెప్పారు. ఎర్త్ ఎండ్‌పై ఎన్నో థియరీలు తెరపైకి వచ్చాయి.
ఒకటి, రెండు కాదు.. వరుసగా మూడు ఉల్కలు భూమికి దగ్గరగా రాబోతున్నాయి. వీటికి 2019 YS2, 2019 YX, 2019 YT2 అనే పేర్లను పెట్టారు. ఈ మూడు ఉల్కలు ఈ వారాంతంలో భూమికి దగ్గరగా వెళ్లనున్నాయి. ప్రస్తుతం 2019 YS2 ప్రస్తుతం గంటకు 13వేల మైళ్ల వేగంతో, 2019 YX గంటకు 13,100 మైళ్ల దూరంతో, 2019 YT2 గంటకు 19వేల మైళ్ల దూరంతో భూకక్ష్యలో పయణిస్తున్నాయి. అయితే వీటిలో ఏ ఉల్క భూమిని ఢీకొ�