తెలుగు వార్తలు » Assembly Building
తెలంగాణ శాసన సభ పాత భవనం ఎలివేషన్ పెచ్చులూడి కింత పడ్డాయి. పెద్ద శబ్దం చేస్తూ ఎలివేషన్ గోపురం ఊడి పడింది. పాత అసెంబ్లీ భవనం తూర్పు వైపు..
తెలంగాణ కొత్త సచివాలయం, శాసనసభ భవనాలకు సీఎం కేసీఆర్ కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రస్తుత సచివాలయం డి-బ్లాక్ వెనుకభాగంలోని తోటలో సచివాలయ భవనానికి, 11 గంటలకు ఎర్రమంజిల్‌లోని రోడ్ల భవనాల శాఖ ఆవరణలో శాసనసభ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. సచివాలయం ప్రస్తుతం 20 ఎకరాల్లో ఉండగా.. దానిని 30 ఎకరాల మేరకు �
తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత సచివాలయ స్థానంలోనూ నూతన భవనాలను నిర్మించాలని భావిస్తోంది. దీని కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతున్నాయ�