ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం మరణాలు, పెగాసస్ అంశాలు కుదిపేశాయి. దీంతో అధికార విపక్ష సభ్యుల వాగ్వివాదంతో తెలుగు దేశం పార్టీ సభ్యులు ఒకరోజుపాటు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.
Telangana Assembly Budget Session 2022-23: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.శుక్రవారం శాసన సభలో బడ్జెట్ పద్దులపై రెండవ రోజు చర్చ జరగనుంది. ఈరోజు శాసనసభలో వ్యవసాయం, సహకారం, పశుసంవర్ధక శాఖ కు సంబంధించిన పద్దులపై శాసనసభ్యులు చర్చలు జరపనున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆయనపై దాడి చేసేందుకు యత్నించారు. ఆయన వెళ్ళే మార్గంలో నానా హంగామా సృష్టించారు.