ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు రెండు ఇన్నింగ్స్‌లలో కూడా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరను సమం చేయలేకపోయారు.
Marnus Labuschagne: జోరుమీదున్న ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విచిత్రంగా పెవిలియన్ చేరిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో లుబుషేన్ ఔటయ్యాడు.
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మరో పరాజయాన్ని తప్పించుకుంది. ఆసీస్‌తో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ అద్భుత పోరాటపటిమచూపి మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది.
యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ ఆసీస్ బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. 36 పరుగులకే 4 కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేశారు.
పేలవమైన ఫామ్‌లో ఉన్నాడని ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. ఆ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన రెండో ఎడిషన్ పోటీల్లో జట్టులో స్థానం కూడా కల్పించలేదు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో మట్టి కరిపించింది.
ENG vs AUS, Ashes series: 140 ఏళ్లుగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్‌మన్ నిలిచాడు.