ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఇప్పటికే ఇంగ్లాండ్‌పై 2-1 ఆధిక్యంలో ఉంది. గురువారం ఓవల్‌లో జరిగే చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోకుంటే ఇంగ్లాండ్‌లో సుదీర్ఘకాలం తర్వాత యాషెస్ సిరీస్ నెగ్గిన కెప్టెన్‌గా పైన్ రికార్డు సృష్టిస్తాడు. 18 సంవత్సరాల క్రితం ఆసీస
వేగంతో కూడిన పదునైన బంతులను విసరడంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దిట్ట. యాషెస్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో స్టార్క్ 140 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతులకు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అబ్డామినల్ గార్డ్ (ఉదర రక్షక కవచం) రెండు ముక్కలైంది. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పలుమార్లు స్ట
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు)తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరమైన అతడు ఈ టెస్ట్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటున్నాడు. తనంతట తాను వికెట్ ఇస్తే అదే గొప్పని వారు భావించేలా భీకర ఫామ్�
స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ ప్లేయర్, ఆసీస్ జట్టుకు ‘ది వాల్’ అని చెప్పాలి. మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ అనంతరం జట్టు పగ్గాలను అందుకున్న స్మిత్.. అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. కొందరు కెప్టెన్సీ బాధ్యత చేపట్టిన తర్వాత ఒత్తిడితో తమ ఫామ్‌ను కోల్పోతుంటారు. కానీ స్మిత్.. జట్టులో ఆటగాడిగా ఉన్నప్పటి క�
రన్ మెషీన్, భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఆసీస్ సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక్క పాయింట్ తేడాతో తొలి స్థానాన్ని రిప్లేస్ చేశాడు. 904 పాయింట్లతో స్మిత్ మొదటి స్థానంలో ఉండగా.. 903 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు కింగ్ కోహ్లీ. 2015 డిసెంబర్ నుంచి తొలి స్థానంలో ఉన్న
యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయం అందించిన బెన్‌స్టోక్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతి ఒక్కరూ అతడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రేమ్‌స్వాన్ అయితే తన ఆనందాన్ని భిన్నంగా వ్యక్తీకరించాడు. తనకే ఓ సోదరి ఉంటే కచ్చితంగా బెన్‌స్టోక్స్‌కు ఇచ్చి పెళ్లి చేస్తానని
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఒక దశలో ఇంగ్లండ్ జట్టుకు ఓటమి తప్పదు అని అంతా అనుకున్నారు. కానీ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్ట
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఇదో చిరస్మరణీయ విజయమని చెప్పవచ్చు. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఒంటరి పోరాటం చేసి తన జట్టుకు కప్పును ముద్దాడేలా చేసిన బెన్ స్టోక్స్.. నేడు యాషెస్ మూడో టెస్ట్‌లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్(135*) ఆడి ఇంగ్లా�
ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ ద్వారా టెస్ట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇలా వచ్చాడో లేదో తన పదునైన బంతులు, బౌన్సర్లతో ఆసీస్ బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిస్తుండటం విశేషం. ఇక రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ వేసిన ఓ షాట్‌పిచ్ బంతి మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తా
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్‌కు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఆర్చర్ బౌలింగ్‌లో గాయపడిన స్టీవ్ స్మిత్.. మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. ఇక ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా, జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టం చేశారు. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని.. మరో రెం