పసికూన ఆఫ్గనిస్తాన్..గతేడాది టెస్టు హోదా పొందిన జట్టు. అనూహ్య విజయాన్ని నమోదు చేసి..టెస్టుల్లో రెండో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచులో ఆఫ్గన్ జట్టు 224 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆఫ్గనిస్తాన్ ఫిక్స్ చేసిన 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించంలో బంగ్లాదేశ్ తడబడింది. ఆఫ్గన్ బౌలర్లు వీర �