కరోనా ప్రభావం పెరిగిపోతున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు వద్దంటూ ప్రభుత్వం, మత పెద్దలు సూచిస్తున్నా కొన్ని ముస్లిం వర్గాలు పెడచెవిన పెడుతున్నాయి. దాంతో హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పోలీసులు కొందరిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు గురువారం జగ్నే కీ రాత్ ప్రార్థనలు ఎవరి ఇంటిలో వారు జరుపుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుప�