Anushka Shetty: అరుంధతి చిత్రం అనుష్క కెరీర్లో ది బెస్ట్ మూవీస్‌లో ఒకటిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనుష్కను లేడి ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది ఈ సినిమానే. ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో..
Boxing Federation Of India: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన బాక్సర్ లోవ్లినా వివాదంలో చిక్కుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు లోవ్లినాను ఎంపిక చేయడం తప్పు అని కోట బాక్సర్ సవాలు చేసింది.
యోగా టీచర్ నుంచి నటిగా మారి దక్షిణాదిన ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న చిన్నది అనుష్క. నాగార్జున మూవీ సూపర్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి, యోగా టీచర్. అక్కినేని నాగ చైతన్య కు స్నేహితురాలు. ఆ స్నేహంతో నాగ్ సినిమాలో అవకాశం వచ్చింది. అరుంధతి సినిమాతో...
అనుష్క అలియాస్ స్వీటీ కెరీర్లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అరుంధతి. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారని టాక్. ఇప్పటికే శ్యామ్ ప్రసాద్ రెడ్డి నుంచి ఈ సినిమా రీమేక్ హక్కులను కొన్నారట. ఈ రీమేక్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తుందని..
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండరీ దర్శకుడిని కోల్పోయింది. ప్రముఖ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఐజి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సీరియస్‌గా ఉంది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. అంతుకు ముందు కూడా ఆయనకు ఆరోగ�