న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ కృతజ్ఞతలు చెప్పారు. కృతజ్ఞతలు చెప్పడం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అబ్బే అదేంలేదు.. ఏప్రిల్ 6న అధికారికంగా కాంగ్రెస్ గూటికి చేరతానని బీజేపీ నాయకుడు శతృఘ్న సిన్హా ప్రకటించిన విషయం తెలిసిందే. అతనితో పాటుగా మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. అయితే దీనిపై �
పంజాబ్ : ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎంపీ హరిందర్ సింగ్ ఖల్సా బీజేపీ గూటికి చేరారు. ఫతేగఢ్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరిందర్ సింగ్ ఇవాళ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దేశాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లే పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీనే అని ఈ సందర్భ