లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ వేసిన పరువు నష్టం కేసులో కోర్టు విచారణకు హాజరు కాని పక్షంలో అరెస్టు వారంట్ జారీ చేస్తామని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ని ముంబై కోర్టు హెచ్చరించింది. ఆమెకు తాము చివరి అవకాశం ఇస్తున్నామని అంధేరీ లోని మెట్రోపాలిటన్..
దాదాపు 30 ఏళ్ళ క్రితం తను రాసిన ఓ నవలకు గాను కాంగ్రెస్ ఎంపీ, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ చిక్కుల్లో పడ్డారు. తిరువనంతపురంలోని ఓ కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘ ది గ్రేట్ ఇండియన్ నావెల్ ‘ పేరిట శశిథరూర్ 1989 లో ఓ బుక్ రాశారు. ఇందులో ఆయన చాలాచోట్ల ఆయన.. ఒక వర్గాన్ని కించపరుస్తూ, వారి ప్రతిష్టను దిగజార్చేలా రచన సా�
గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ షమీపై కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు గత సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న షమీ.. బెయిల్ కోసం తన లాయర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహ్మద్ షమీ తనని వేధిస్తున్నాడంటూ గత ఏడాది మార్చిలో అతని భార్య హసీన్ జహాన్ కోల్క
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. షమీకి, అతడి సోదరుడు హసీద్ అహ్మద్‌కు గృహహింస కేసులో వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 15 రోజుల లోపు కోర్టుముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది. పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త, అతడి కుటుంబ సభ్యులు వ�
కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు కోల్కత్తా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శశిథరూర్ హిందూ-పాకిస్తాన్ పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ సుమీత్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2019 స
తెలుగుదేశం పార్టీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాల కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంల�