తన పైన, తన నెట్ వర్క్ పైన తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నేతపైనా దావా వేస్తానని రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి హెచ్ఛరించారు...
తనకు తాత్కాలిక బెయిలును మంజూరు చేయాలని, రెండేళ్ల నాటి కేసును తిరగదోడరాదని కోరుతూ రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్లను బాంబేహైకోర్టు తోసిపుచ్చింది. ఆ కేసు అక్రమమని ఆయన పేర్కొన్నారు. అయితే తాము వీటిపై ఎలాంటి ఉత్తర్వును ఇవ్వలేమని, బెయిలు కోసం పిటిషనర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చునని కో�
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి కేసు కీలకమలుపులు తిరుగుతోంది. 2018 నాటి ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారనీ ఆర్నాబ్ ఇవాళ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనపై మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇంటీరియర్ డిజైనర్ �
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై.. ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన సుప్రీం మెట్లెక్కారు. తనకు అరెస్ట్ నుంచి రక్షణ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఆర్నాబ్ గోస్వామికి మూడు వ