జమ్ముకశ్మీర్లో ముష్కర మూకలతో దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన తెలంగాణ, ఆంధ్రా వీర సైనికులకు తెలుగురాష్ట్రాలు ఘన నివాళులర్పిస్తున్నాయి. తెలంగాణ కు చెందిన మహేశ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాలకు తామున్నామంటూ భరోసాను కల్పిస్తున్నాయి. వీరిద్దరి మరణంతో మహేశ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామాలు వి�