తెలుగు వార్తలు » Arjun Reddy Movie
సందీప్ రెడ్డి వంగా.. తీసినవి రెండు సినిమాలే అయినా ఈయన పాపులారిటీ దేశవ్యాప్తంగా వ్యాపించడానికి ముఖ్య కారణం ‘అర్జున్ రెడ్డి’. హీరో విజయ్ దేవరకొండతో తీసిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. అప్పటివరకు సాధారణ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఒక్కసారిగా యూత్ సెన్సేషన్‌గా మారిపోయాడు. యూత్ మొత్తం ‘అర్జున్ రెడ్డి’ సిని�