సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశాలోని అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ)కు గట్టి దెబ్బ తగిలింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత అర్జున్ చరణ్ సేథి శనివారంనాడు బీజేడీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ సమక్షంలో స్థానిక బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ ప