స్కూల్ చిన్నారులకు ఇంగ్లీష్ మీడియం (ఆంగ్లమాధ్యమం)లో బోధన చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ