సోషల్ మీడియా వేదికగా కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలను వేధిస్తున్న ఈ కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుపోతుంది. అభ్యంతరకరమైన మేసేజ్ లు, అశ్లీల వీడియోలు పంపి మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నారు. కాగా.. ఇలాంటి కేటుగాళ్లు వాట్సాప్ వేదికగా మరింత చెలరేగిపోతున్నారు. అయితే.. వీరికి చెక్ పెట్టేందుకు డిపార్ట్ మెం