ఈ మధ్యకాలం యువత పరీక్షల్లో కాపీ కొట్టేందుకు వివిధ రకాల పద్దతులను అనుసరిస్తున్నారు. ఆయా విద్యాసంస్థలు ఈ మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా గానీ.. విద్యార్థులు మాత్రం మారట్లేదు. ఇలా కాదని కర్ణాటకకు చెందిన ఓ విశ్వ విద్యాలయం అధికారులు వినూత్న రీతిలో కాపీయింగ్‌ను అరికట్టే చర్యలు చేపట్టారు. పరీక్�