సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని వెల్లడించారు.
లాక్డౌన్ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్లోనే చిక్కుకుపోయిన ఏపీవాసులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారందరూ కూడా ఏపీకి తిరిగి వచ్చేందుకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడపనుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్లో అప్లై చేసుకున్నవారికి మాత్రమే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్