దాదాపు 52 రోజుల లాక్ డౌన్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బస్సులు రయ్.. రయ్ అంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కగా.. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేయగా.. రిజర్వేషన్లు కూడా మొదలయ్యాయి. కరోనా నేపధ్యంలో కేవలం సూపర్ లగ్జరీ, అల
లాక్డౌన్ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్లోనే చిక్కుకుపోయిన ఏపీవాసులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారందరూ కూడా ఏపీకి తిరిగి వచ్చేందుకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడపనుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్లో అప్లై చేసుకున్నవారికి మాత్రమే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్