ఆర్టీసీ బస్సులను లాక్ డౌన్ ముగిసిన అనంతరం 15వ తేదీ బుధవారం నుంచి నడిపించాలన్న ఆలోచనతో ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ. ఈ క్రమంలో భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా జరిగాయి. అయితే తాజాగా టికెట్లనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడం, లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలుండ