Apple Cashback Offer: భారత వినియోగదారులకు యాపిల్ స్టోర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆన్లైన్లో 44,900, ఆపైన ఆర్డర్ చేసే వినియోగదారులకు రూ.5వేల క్యాష్ ...
యాపిల్ ఫోన్స్‌కు ప్రపంచంలో ఎంత డిమాండ్ ఉందోొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనికవర్గం ఈ ఫోన్స్ కొనేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. భారత్‌లో యాపిల్ స్టోర్‌ను 2021లో ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. క్యాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో జరిగిన యాపిల్ కంపెనీ వార్షిక షేర్‌హోల్డర్ సమావేశంలో..ఆ సంస్థ చీఫ్ ఎక�