కొన్ని లక్షల ఏళ్ల కిందట భారీ గ్రహశకలం భూమిని తాకడం వల్ల డైనోసార్లు, తదితర జంతుజాలం అంతమైన సంగతి తెలిసిందే. మళ్లీ అలాంటి ముప్పే భూమికి పొంచి ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు. స్పేస్ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అతి త్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని, దాన్ని ఎదుర్కొనేంత సా�