నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా సెల్వమణి నోరు జారారు. ఆడవాళ్ల పుట్టుకను ముఖ్యమంత్రి అవమానిస్తాడంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష టీడీపీపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ‘‘కారు షెడ్డులో ఉండాలి.