టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇటీవల ఎన్నికల్లో అనంతపురంలో పార్టీలన్నీ రూ.50 కోట్లు ఖర్చుచేశాయని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేతల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రిటర్నింగ్ అధికారి.. జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘ�
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని నియోజకవర్గంలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వచ్చే నెల 11వ తేదీన తెలుగుదేశం పార్టీ జ్యోతి ఆరిపోనుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం విజయవాడలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎదుటి పార్టీ నేతలపై బురదజల్లుతున్న టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగిన జీవీఎల్, భూ కబ్జాలు, అవినీ