ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను సెప్టెంబరు 19 లేదా 20 తేదీల్లో వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ పూర్తి కాగా.. మంగళవారం (సెప్టెంబరు 17) తుది పరిశీలన కూడా పూర్త�