బొంగు చికెన్ కు వైజాగ్ అరకు, పాడేరు ప్రాంతాలు పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్ ఊటీగా కూడా అరకుకు మంచి ప్రాచూర్యం ఉంది. అరకు అందాలకు ముగ్థుడవని మానవుడుండడు. దానికి మరింత ప్రాచుర్యం కల్పించాలని ఏపీ పర్యాటక సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే విజయవాడ భవానీపురంలోని హరిత బెర్మ్ పార్క్ వేదికగా దేశంలోనే అతిపెద