తెలుగు వార్తలు » AP SEC Live Updates
Nimmagadda Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ మరికాసేపట్లో మీడియా ముందుకు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.