హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయిన కిల్లి కృపారాణి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన కృపారాణి. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటమార్చారని అభ్యంతరం వ్యక్తం కృపారాణి చేశారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతానని ఆవిడ స్పష్టం చేశారు. బీస
ప్రధానమంత్రికి మోడీకి మనం గౌరవం ఇవ్వలేదని వైసీపీ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశం మొత్తం పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేక పోరాటం చేస్తుంటే ప్రధాన మంత్రికి గౌరవం ఇవ్వడంలేదని వైసీపీ నేతలు అనడం విడ్డూరంగా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాడుతుంటే మద్దతు తెలపకపోవడమే కాకుండా ఇలా విమర్శించడం ఒక్