తెలుగు వార్తలు » AP PGECET Exam
ఏపీ పీజీ ఈసెట్ 2020 ఫలితాలు వచ్చేశాయి. శుక్రవారం ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పీజీ ఈ సెట్ 2020 నిర్వహించే అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని వీసీ ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి అన్నారు.