మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోగా, వైసీపీకి ప్రధానంగా టీడీపీ పోటీ ఉంది. ఆత్మకూరులో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Andhrapradesh: ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇక అధికార వైసీపీకి నెల్లూరు జిల్లాలో భారీ షాక్..