ఇటీవలే ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అధికార పక్షంపై.. విపక్షాలు, విపక్షాలపై అధికారపక్షం నేతలు నోరు పారేసుకుంటున్నారు. ఈ విమర్శలు తారాస్థాయికి చేరి.. వ్యక్తిగతంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ సీఎం చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్న�