బాధితుల వ్యధలు వింటుంటే.. గత ప్రభుత్వం ఎలా పాలన సాగించిందో అర్థమవుతోందని అన్నారు హెంమంత్రి సుచరిత. మీడియాతో మాట్లాడిన ఆమె మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ జరిగిన అక్రమ మైనింగ్ మరెక్కడా జరగలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పలేదని.. ఆయన హయాంలో అక్రమాలు చేసి.. ఇప్పుడు నీతులు చెప్తున్నారని