కరోనా కట్టడి కోసం లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు కష్టాలు పడకుండా ఉండాలంటూ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికి వెళ్లి వెయ్యి రూపాయలు..
ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మొదట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే సీఎం చేసిన ప్రయోగం ఊహించని విధంగా సక్సెస్ అయ్యంది. పోలవరం పలు ప్రాజెక్టుల్లో ఈ పద్దతిని అవలంభించిన ఏపీ సర్కార్..భారీగా నిధులను కాపాడుకుంది. దీంతో అన్ని గవర్నమెంట్‌కు సంబంధించిన
ఏపీలో నిరుద్యోగ యువతకు మరోసారి శుభవార్త అందించింది జగన్ సర్కార్. మిగిలిపోయిన గ్రామవాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని కారణాలతో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు నోటిఫికేషన్ �
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిచడమే లక్ష్యంగా.. దేశంలోనే తొలిసారిగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ సర్కార్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ సేవలంధిస్తున్నాడు. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకుండా..అర్హులైన అందరికి సంక్షేమాన్ని అందించాలని..ఇటీవలే గ్రామ వాలంటీ�
ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్‌పై చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా బాబు గ్రామ వలంటీర్లు, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులపై చేస్తున్న విమర్శలపై విజయసాయి ఫైరయ్యారు. వలంటీర్ల పేరు వినగానే బాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండ
ఏపీలో సెప్టెంబర్ 1న నిర్వహించిన గ్రామ సచివాలయం కేటగిరీ-1, కేటగిరీ-3 (డిజిటల్ అసిస్టెంట్) పరీక్షలు రాసిన అభ్యర్థులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు అందరికీ 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డ�
వైసీపీ ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లాలో పర్యటించారు. వడమాల పేట మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కుంభాభిషేక మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం నగరిలో కణంమిట్ట కాళికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. నగరి రూరల్ అడవి కొత్తూరు పంచాయతీ గొల్ల కండ్రిగలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప�