Breaking News: ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ వి.కనగరాజ్‌ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ న్యాయమూర్తిగా పని చేసిన ఆయన.. దాదాపు తొమ్మిదేళ్ల పాటు హైకోర్టు జడ్జ్ గా పని చేశారు. ప్రస్తుతం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హోదాలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన �