ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గవర్నర్ నిన్ననే ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి రావడం, ఇవ్వాళే సీఎం జగన్ వెళ్లి కలడంతో, ఈ మీటింగ్‌కు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ (Governor Biswabhusan) ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
AP Govt.Employees Retirement: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధప్రదేశ్ రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉగాది నుండే రాష్ట్రంలోని 26 కొత్త జిల్లాల నుండి పరిపాలన సాగనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కరోనా తదనంతర సమస్యలతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ గురువారం రాత్రి విజయవాడ చేరుకున్నారు
AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు గతకొన్ని రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని...