పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో జగన్ సర్కార్కు కేంద్రం మరోసారి లేఖ రాసింది. రెండు వారాల క్రితం పీఎవోం రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సీరియస్గా తీసుకుంది. రెండు రోజుల్లోగా ఈ లేఖపై తగిన సమాధానం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా