ఏపీ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం మద్యం ధరలు పెంచిన సర్కార్..మధ్యపాన నిషేధం దిశగా మరో కీలక ముందడుగు వేసింది. రేట్లు పెంచినా మందుబాబులు లిక్కర్ కొనుగోళ్లు ఆపకపోవడంతో.. రాష్ట్రంలో లిక్కర్ షాపులను 33శాతం మేర తగ్గించింది. ఏపీలో వాస్తవానికి 4380 లిక్కర్ షాపులు గవర�