తెలుగు వార్తలు » AP Government Has Suspended IRS Officer Jasthi Krishna
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అవినీతి, పనుల అలసత్యం విషయంలో అస్సలు కనికరించడం లేదు. తప్పు చేసిన వారిపై వేటు వేస్తూ.. బ్లైండ్‌గా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. తాజాగా ఐఆర్‌ఎస్ ఆఫీసర్‌పై వేటు వేసింది ఏపీ సర్కార్. ఐఆర్‌ఎస్ ర్యాంక్ ఉన్న జాస్తి కృష్ణ కిశోర్..టీడీపీ సర్కార్ హయాంలో ఏపీ ఆ