పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పరిపాలన సాగిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆశావర్కర్లకు జీతాలను పెంచడం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం.. వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్.. మంగళవారం ఉద్దానం కిడ్నీ బాధిత�