పోలవరం హైడల్ ప్రాజెక్టు పనుల అగ్రిమెంటును ఏపీ జెన్ కో రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. ఈ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఏపీ జెన్ కో జారీ చేసిన ప్రిక్లోజర్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజ�