ఆయన ఓ క్లారిటీ ఉన్న పొలిటీషియన్. జనాన్ని కన్ ఫ్యూజన్ చేయడంలో మాస్టర్ డిగ్రీ ఆయన సొంతం. పార్టీలు మారడం, గ్రూపులు ఛేంజ్ కావడంలో ఏమాత్రం మొహమాట పడరు. అందులోనూ ఇప్పుడు వలసల సీజన్ కూడా మొదలైంది.. దాంతో మళ్లీ జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ మారుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అన్నట్