ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చెందిన సత్తెనపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర హై డ్రామా నడుస్తోంది. ఆఫీస్ నుంచి గత రాత్రి కంప్యూటర్ల చోరికి గురికావడం సంచలనం రేపింది. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ తరలించిన సందర్భంగా వాటిని తన ఆఫీసులకు తరలించుకున్న వివాదం మరింత ముదురుతోంది. హైదరాబాద్ నుంచి తీసుక
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో చోరి జరిగింది. సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో కరెంట్ పనికి సంబంధించి రిపేర్ చేసేదుందంటూ.. రాత్రి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని కంప్యూటర్ను చోరి చేశారు. అయితే గేట్ వద్ద ఉన్న వాచ్మెన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాచ్‌మెన్‌ను తోసేసి కంప్యూటర్లతో పరారయ్యార�