కరోనా మహమ్మారి భారత్ లో రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా సెలబ్రిటీలకు ప్రజలకు భిన్న కోణాల్లో సందేశాలిస్తున్నారు. ఇంట్లోనే ఉండి..సామాజిక దూరం పాటించి ప్రాణాలు నిలుపుకోవాలంటూ సూచిస్తున్నారు. తాజాగా ఓ మాజీ ఎంపీ తన భార్యతో హెయిర్ కట్ చేయించుకున్నారు. కరోనా కట్ట