అనంతపురం : హిందూపురం వైఎస్సార్ పార్టీ లోక్సభ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ నివాసంలో విషాదం నెలకొంది. శుక్రవారం ఆయన తండ్రి మాధవస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఎన్నికల ప్రచారంలో ఉన్న గోరంట్ల మాధవ్ తండ్రి మరణవార్త విన్న వెంటనే.. ప్రచారాన్ని నిలిపివేసి స్వగ్రామానికి బయలుదేరారు. కర్నూలు జిల్లా రుద్ర