తెలుగు వార్తలు » AP Disha ACT
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఓ వైపు ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నప్పటికీ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చెల్లి అని పిలుస్తూనే బాలికను చెరబట్టాడో కామాంధుడు. రెండు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూ పైశాచికాన�